 ఐ.టి.
 ట్రైనింగ్ సెంటర్లకి ప్రధాన కేంద్రము అయిన అమీర్ పెట్ గత వారముగా పానిక్ 
వాతావరణం నెలకొనిఉంది...ముఖ్యముగా సత్యం థియేటర్- మైత్రివనం రోడ్ ఎప్పుడు 
పోలీస్ చెకింగ్ లతో curfew వాతావరణాన్ని తలపిస్తుంది. అన్ని ఆఫీసులు 
సాయంత్రం 4:00 కే మూసివేయాలి అన్న instructions తో మరింత గందరగోళం....టీ 
తాగాలి అంటే ఈ ఏరియా మొత్తం మీద ఒక్కతో, రెండో టీ షాప్స్ ఓపెన్ 
ఉంటునాయి.....ఏమి జరుగుతుంది హైదరాబాద్ లో....ఇంత బయనకమైన పరిస్థితులు ఎందుకు వచ్చాయి.....ఆలోచించండి....
ఐ.టి.
 ట్రైనింగ్ సెంటర్లకి ప్రధాన కేంద్రము అయిన అమీర్ పెట్ గత వారముగా పానిక్ 
వాతావరణం నెలకొనిఉంది...ముఖ్యముగా సత్యం థియేటర్- మైత్రివనం రోడ్ ఎప్పుడు 
పోలీస్ చెకింగ్ లతో curfew వాతావరణాన్ని తలపిస్తుంది. అన్ని ఆఫీసులు 
సాయంత్రం 4:00 కే మూసివేయాలి అన్న instructions తో మరింత గందరగోళం....టీ 
తాగాలి అంటే ఈ ఏరియా మొత్తం మీద ఒక్కతో, రెండో టీ షాప్స్ ఓపెన్ 
ఉంటునాయి.....ఏమి జరుగుతుంది హైదరాబాద్ లో....ఇంత బయనకమైన పరిస్థితులు ఎందుకు వచ్చాయి.....ఆలోచించండి....ఆలోచించండి...తప్పటడుగు వెయ్యకండి....
 
No comments:
Post a Comment