ఎందుకు మనసా నన్ను మాయచేశావు (My Hart Beat )
నీకూ నాకూ మద్యి  మాటలే వారది
 మనసుల్ని కలిపిన ప్రేమ సారదులు
 వారదులూ అవే ప్రియా
 మనం మాట్లాడుకున్నీ మాటలన్నీ పోగు చేసి ఉంచా
 కొన్ని క్షణా నీ మౌనంలో ఆమాటలు
 నీ జ్ఞాపకాలు కన్నీరు పెడుతున్నాయి
 నిన్ను చేరాలనే తపనలో ..
 నిన్నింకా దూరం చేసుకుంటున్నానేమో
 నేను గుర్తున్నానా బుజ్జీ  నామనస్సు తెలిసిన నీవెందుకిలా
 
 మనిద్దరం ఎప్పటికీ విడిపోగూడని అనుకున్నాం గా
 ఇంకా గుర్తులేదా బుజ్జీ ఎందుకిలా చేశావని ఆడుగని
 అడగాలని ఉన్నా అడిగేందుకు ఒకప్పుఇడు
 నీపై నాఖు నాపై నీకు ప్రేమ అభిమానం ఉన్నాయి
 ఇప్పుడు ఇద్దరిమద్యా దూరం మద్యిలో సాడిష్టులు 
 వాళ్ళను మాత్రమే నమ్ముతూ నీవు
 ఒకప్పుడూ అర్దం చేసుకున్నావు ఇప్పుడూ 
 అపార్దం చేసుకుంటున్నావు
 నీకు ఎదురుగా నటించాలి మనసులో 
 ఏమున్నా అది నాకు చేతకాదు
 
 మన ఇద్దరం ఒక్కటే అనుకున్నాం ఇప్పుడూ
 నీ చుట్టూ ఎందరో నన్ను మరిపిస్తున్నారేమో కదా
 నాఊసులే గుర్తుకు రానంతగా చుట్టూ నీ స్నేహితులు
 నేను గుర్తుపెట్టుకునేంట గొప్ప స్నేహం కాదని  తేల్చిచెప్పినా
 పిచ్చి మనస్సు ఇంకా నిన్నే కోరుతుంది ప్రతి క్షనం  ప్రియా
 ఒకప్పుడు నేను సంతోషపడాలని 
 తపన పడ్డనీవు
 నీకేమైతే నాకేంటి అన్నావంటే 
 దేవుడు అదేచేప్పాడేమో నీకు
 రొజూ కొత్తస్నేహాలొచ్చినా నన్ను 
 గుర్తుపెట్టుకుంటావులే అంటుంది మనస్సు
 అల్లరి పిల్ల అని నీవనుకంటున్నావు 
 అదును కోసం వేటగాళ్ళు చూస్తున్నారు
 
 వాళ్ళకు తెలీది నీవెనక నేనున్నాని కానీ జాగ్రత్తగాఉండు
 అని మాత్రమే చెప్పగలను ..నిన్ను ఆర్దర్ చేయలేను
 అర్షతలుగా అంటూ పెద్దమాటలను అడ్డుగోడలు పెట్టావుగా ప్రియా
 
 
 
 
 
 
  
 
 
 
 
 
 
 
 
 
 
No comments:
Post a Comment