happy birthday balayya
తలలుమారిన తరాలు మారినా తన నవరస నటనా వైభవంతో పౌరాణికాలకి ప్రాణమై, జానపదానికి జీవమై, చారిత్రకాలకి సాక్ష్యమై, సాంఘికానికి స్వరమై నందమూరి వంశచరిత్రకి మరింతగా వన్నెలద్ది భావితరాలాకు విస్తరింపజేసి వారసత్వమనే పదానికి విలువనిచ్చిన వంశోద్దారకుడు మనబాలయ్య.#HappyBirthdayBalayya
 
 
 
 
          
      
 
  
 
 
 
 
 
 
 
 
 
 
No comments:
Post a Comment