దేవుడా వీళ్ళను చూసి అయినా మన రాజకీయ నాయకులు నేర్చుకుంటారా ??
రూపాయికే ఇడ్లీ రూ. 3కు పెరుగన్నం రూ. 5కు సాంబార్ రైస్
చెన్నై: తమిళనాడు రాజధాని చెన్నైలో పేదలకు చౌక ధరకే రుచికరమైన ఆహారాన్ని
అందించే పథకానికి జయలలిత ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. తొలి విడతగా నగరంలో
15 చోట్ల సర్కారీ క్యాంటీన్లు ఏర్పాటు చేసింది. మంగళవారం శాంతోమ్ రోడ్డులో
జరిగిన కార్యక్రమంలో జయలలిత వాటిని ప్రారంభించారు. స్వయంగా ముగ్గురికి
వడ్డించి విక్రయాలకు శ్రీకారం చుట్టారు. పేదలు, కూలీలు, చిరుద్యోగులు ఆహారం
కోసం ఎక్కువగా ఫుట్‌పాత్ దుకాణాలు, తోపుడు బళ్లను ఆశ్రరుుస్తుంటారు.
అయితే అక్కడ అపరిశుభ్ర వాతావరణంలో నాసిరకం ఆహారాన్ని తిని వారంతా రోగాల
పాలవుతున్నారు. దీన్ని గుర్తించిన ప్రభుత్వం చెన్నై కార్పొరేషన్ నేతృత్వంలో
200 క్యాంటీన్లు ఏర్పాటు చేయాలని ఇటీవలే నిర్ణయించింది. వీటి నిర్వహణా
బాధ్యతలను మహిళా స్వయం సహాయక బృందాలకు అప్పగించింది. ఈ క్యాంటీన్లలో
రూపాయికే ఒక ఇడ్లీ, రూ.5కు ప్లేటు సాంబారు అన్నం, రూ.3కు పెరుగన్నం
లభిస్తాయి. ఉదయం 7 నుంచి రాత్రి 10 గంటల వరకు ఈ క్యాంటీన్లు పనిచేస్తాయి.
దేవుడా వీళ్ళను చూసి అయినా మన రాజకీయ నాయకులు నేర్చుకుంటారా ??
రూపాయికే ఇడ్లీ రూ. 3కు పెరుగన్నం రూ. 5కు సాంబార్ రైస్
చెన్నై: తమిళనాడు రాజధాని చెన్నైలో పేదలకు చౌక ధరకే రుచికరమైన ఆహారాన్ని అందించే పథకానికి జయలలిత ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. తొలి విడతగా నగరంలో 15 చోట్ల సర్కారీ క్యాంటీన్లు ఏర్పాటు చేసింది. మంగళవారం శాంతోమ్ రోడ్డులో జరిగిన కార్యక్రమంలో జయలలిత వాటిని ప్రారంభించారు. స్వయంగా ముగ్గురికి వడ్డించి విక్రయాలకు శ్రీకారం చుట్టారు. పేదలు, కూలీలు, చిరుద్యోగులు ఆహారం కోసం ఎక్కువగా ఫుట్‌పాత్ దుకాణాలు, తోపుడు బళ్లను ఆశ్రరుుస్తుంటారు.
అయితే అక్కడ అపరిశుభ్ర వాతావరణంలో నాసిరకం ఆహారాన్ని తిని వారంతా రోగాల పాలవుతున్నారు. దీన్ని గుర్తించిన ప్రభుత్వం చెన్నై కార్పొరేషన్ నేతృత్వంలో 200 క్యాంటీన్లు ఏర్పాటు చేయాలని ఇటీవలే నిర్ణయించింది. వీటి నిర్వహణా బాధ్యతలను మహిళా స్వయం సహాయక బృందాలకు అప్పగించింది. ఈ క్యాంటీన్లలో రూపాయికే ఒక ఇడ్లీ, రూ.5కు ప్లేటు సాంబారు అన్నం, రూ.3కు పెరుగన్నం లభిస్తాయి. ఉదయం 7 నుంచి రాత్రి 10 గంటల వరకు ఈ క్యాంటీన్లు పనిచేస్తాయి.

No comments:
Post a Comment