Thursday, February 28, 2013

4 డీలో కామసూత్ర సీక్వెల్


ముంబై: దర్శకుడు రూపేష్ భారతీయ ప్రాచీన శృంగార శాస్త్రంపై 'కామసూత్ర 3డి' ని తెరకెక్కిస్తున్న సంగతి అందరికి తెలిసిందే. అయితే ఇప్పుడు కామసూత్రకు సీక్వెల్ గా కామసూత్ర 2 ను 4 డీలో రూపొందించనున్నట్లు రూపేష్ తెలిపాడు. 'కామసూత్ర 3డి' లో షెర్లిన్ చోప్రా తన అందాలను న్యూడ్ గా కుమ్మరించింది.
అయితే కామసూత్ర 2 కు మాత్రం షెర్లిన్ ను తీసుకోవడం లేదు అని చెప్పాడు. ఎవరైనా హాలీవుడ్ హాట్ లేడీని తీసుకోనున్నట్లు రూపేష్ చెబుతున్నాడు. 3డీ కంటే 4డీలో చేసే సినిమాలో ఇంకా మంచి సబ్జెక్ట్ ఉందని అందుకే అమెరికాతో పాటు అన్ని దేశాలకు చేరువకావాలని, మార్కెట్ దృష్ట్యానే షెర్లిన్ ను సీక్వెల్ కు తీసుకోవడం లేదని చెప్పాడు.
 
ఈ సీక్వెల్ ను మరింత ప్రతిస్తాత్మకంగా 4 డీలో రూపొందించడం వలన ప్రేక్షకులు సీన్ సెన్సేషన్ ను అర్ధం చేసుకుంటారని, ఆ ఫీల్ ఆడియన్స్ కు మరింత చేరువవుతుందని రూపేష్ చెబుతున్నాడు. కామసూత్ర 3డీలోనే ఇన్ని అందాలుంటే ఇక సీక్వెల్ 4 డీలో ఇంకెన్ని అందలుంటాయోనని ప్రేక్షకులు ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు. పైగా 4డీ ఆయే..!

No comments:

Post a Comment