Thursday, February 28, 2013

ముద్దు వద్దంటే ఎలా సమంతా?


చెన్నై: తెలుగుకు పరిచయమయిన 'ఏ మాయ చేసావే' సినిమాతోనే నాగ చైతన్య తో అధరచుంబనాలలో ఆరితేరిన సమంత తర్వాత దూకుడులో మహేష్ కు ముద్దిచ్చింది. అయితే ఇప్పుడు తమిళ హీరో ఆర్య కు మాత్రం ముద్దుకు నో చెప్పేసింది. 'మగిళ్ తిరుమేణి' అనే తమిళ సినిమాలో ఆర్య తో చేస్తున్న సమంతా ఆ సినిమాలో ముద్దు సీన్ కు నో చేప్పేసింది.
దర్శకుడు ఈ ముద్దు సీన్ కు ఇంకా ఎక్కువగా డిమాండ్ చేస్తే అసలు ప్రాజెక్ట్ కైనా నో చెప్పెసేలా ఉందని దర్శకుడు నోరు మెదపకుండా ఉండిపోయాడట. ఈ సినిమాలో చేస్తున్న ఆర్యకు కూడా ముద్దు ముచ్చట్లలో గత అనుభవం కూడా ఉంది. గతంలో హన్సిక, అంజలికి ముద్దిచ్చాడు. అయినా సమంత మాత్రం ససేమీరా ఒప్పుకోలేదట. 
 
అంతే కాకుండా ఈ సినిమానే కాదు ఇక ముద్దు సీన్స్ చేయనని ఖరాఖండిగా చెప్పేసిందని సన్నిహితులు చెబుతున్నారు. సమంత ముద్దు సీన్స్ కే కుర్రకారు ధియేటర్స్ కు పరుగులు తీసేది అలాంటిది డానికి నో చెప్తే ఎలా అంటే నేనితే అంటుంది. అసలే తెలుగులో జబర్దస్త్ గా ప్లాప్ ను మూటగట్టుకున్న సమంతకు మొత్తానికి బాడ్ టైం స్టార్ట్ అయినట్లు ఉంది. దీనికి సమంత ఏమంటుందో..?

No comments:

Post a Comment