Saturday, March 9, 2013

అలా చేస్తే తప్పేలా అవుతుంది?


ముంబై: బాలీవుడ్ లో బికినీ వెయ్యని బేబీ ఎవరంటే చెప్పడం కష్టమే. అందరూ ఆ రెండు పీలికలతో ప్రేక్షకులను పిచ్చోళ్ళను చేసిన వారే. ఇందేంటి అమ్మడూ మీ నిర్మాత బట్టలకు డబ్బులు ఇవ్వలేదా అంటే ఈ బికినీ కాస్ట్ ఎంతో తెలుసా అంటూ మనల్నే ఎదురు ప్రశ్న అడుగుతున్నారు. అలా తయారయింది బాలీవుడ్ పరిస్థితి. 
ఇప్పుడు ఈ బికినీ విషయం ఏమిటంటే తాజాగా బికినీ గురించి బాలీవుడ్ హీరోయిన్ సొనమ్ కపూర్ ని అడిగితే సినిమా అంటేనే గ్లామర్, దీంట్లో చిన్నా, పెద్దా బట్టలు ఉండవు, సీన్ ఏది డిమాండ్ చేస్తే అది వేసుకోవడమే అని పూస గుచ్చినట్లు చెప్పేసింది. అయినా బికినీ వేస్తే తప్పేలా అవుతుంది అని తిరిగి మనల్నే ప్రశ్నిస్తుంది.
 
అయితే సొనమ్ చెప్పినట్లు సీన్ డిమాండ్ చేస్తే బికినీ వేయకుండా, బికినీ కోసమే సీన్స్ ని పెట్టమని డిమాండ్ చేసే హీరోయిన్లు ఇప్పుడు బాలీవుడ్ లో పెరిగిపోయారని సినీ వర్గాలు చెప్పుకుంటుంది. అన్నట్లు చెప్పడం మరిచాను సొనమ్ మహేష్ తో సినిమా చేయడం కోసం టాలీవుడ్ కి వస్తుందని వార్తలొచ్చాయి కదా ఆ సినిమాలో కూడా బికినీ వేస్తుందేమో చూడాలి.

1 comment:

  1. What i do not realize is actually how you're not really a lot more well-liked than you might be now. You're so intelligent.
    You recognize thus significantly in the case of this topic, produced
    me individually consider it from numerous varied angles.

    Its like women and men are not involved except it's something to accomplish with Girl gaga! Your individual stuffs great. At all times handle it up!

    Here is my blog; http://getbeautifulgirls.com/

    ReplyDelete