 
                        
                                                                        
త్రిష
 ఇప్పుడు మాంచి జోరుమీదుంది. ఎందుకంటే... తనకు అత్యంత ఇష్టమైన దర్శక 
నిర్మాత ఎమ్మెస్ రాజుతో కలిసి మళ్లీ పనిచేస్తోందిగా. అంతేకాదు, ఈ జోరుకు 
మరో కారణం కూడా ఉంది. అందుకే, ప్రేమికులరోజును వెరైటీగా సెలబ్రేట్ 
చేసుకోవాలని నిర్ణయించిందట. 
సాధారణంగా త్రిష మందుపాప. సిగరెట్లూ మందూ తాగడం... అర్ధరాత్రుళ్లు 
రోడ్లమీదే పడిపోవడం త్రిషకు అలవాటు అని వినికిడి. కాకపోతే ఇది ఒకప్పటి 
సంగతి అనుకోండి. రోడ్ల సంగతి పక్కనపెడితే... మందు మాత్రం ఎప్పుడైనా 
ఉండాల్సిందేనట. ప్రస్తుతం త్రిష ఎమ్మెస్ రాజు తో రమ్ సినిమా చేస్తోంది. 
ఇందులో త్రిషతోపాటు చార్మి, నికిషా పటేల్, ఇషా చావ్లా కూడా నటిస్తున్నారు. 
ప్రస్తుతం దుబాయ్ లో షూటింగ్ జరుగుతోంది. ఈ షూటింగ్ లో ఈ నలుగురూ మంచి 
స్నేహితులైపోయారట. సో, ప్రేమికుల రోజు నేపథ్యంలో త్రిష మిగతా ముగ్గురికీ 
రెండురోజుల కిందట పార్టీ ఇచ్చిందట. అందులో ముగ్గురూ చాలా ఎంజాయ్ చేశారట. 
అయితే, ఈరోజు ప్రేమికుల రోజు సందర్భంగా త్రిషకి పార్టీ ఇవ్వడానికి దుబాయ్ 
కి ఒక ప్రత్యేక వ్యక్తి వెళ్లాడట. అతగాడు వెళ్లింది త్రిష కోసమేనట. 
ఇంతకీ అతగాడు మరెవరో కాదు రానా అంటున్నాయి సినీ వర్గాలు. త్రిష కు బాయ్ 
ఫ్రెండ్ గా చెప్పుకునే రానా... ప్రేమికులరోజునాడు త్రిషన్ ఎలా మిస్సవుతాడు?
 అని ఒక ఆలోచన.
 
No comments:
Post a Comment