సైనిక్ స్కూల్‌లో అసిస్టెంట్:-- jobs
 
 కర్ణాటకలోని సైనిక్ స్కూల్ కొడగు (ఎస్ఎస్‌కే) అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
 పోస్టుల వివరాలు.......
 ఫస్ట్ డివిజన్ అసిస్టెంట్: 1
 అర్హతలు: ఏదైనా డిగ్రీ ఉండాలి. కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి. 
 వయస్సు: 38 సంవత్సరాలకు మించి ఉండరాదు.
 ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా.
 దరఖాస్తు: పూర్తి వివరాలతో కూడిన దరఖాస్తులను పోస్టు ద్వారా పంపాలి.
 చివరితేది: ఫిబ్రవరి 28.
 రాత పరీక్ష, ఇంటర్వ్యూ తేది: మార్చి 8.
 చిరునామా: Commanding Officer,
                   JD NCC Coy,
                   Sainik School Kodagu,
                   Kudige Village and PO,
                   Somwarpet Taluk,
                   Kodagu Dist - 571232.
 
 
 
          
      
 
  
 
 
 
 
 
 
 
 
 
 
No comments:
Post a Comment