small jo....
డాక్టర్: “చెప్పండి? ఏమిటి మీ సమస్య?”
 
 పేషె౦ట్: “ఏం లేదు! నా భవిష్యత్తు గురించి ఒకటే బెంగ”
 
 డాక్టర్: “మరేంపర్లేదు! నా దగ్గర మంచి ట్రీట్`మేంట్ వుంది. ఓ సంవత్సరంపాటు
 తీసుకుంటే చాలు. ఇక నా ఫీజు నెలకి వెయ్యి రుపాయలు చొప్పున అవుతుంది.”
 
 పేషె౦ట్: “మీ భవిష్యత్తు సరే! నా భవిష్యత్తు సంగతి ఏమిటని?”
 
 
 
          
      
 
  
 
 
 
 
 
 
 
 
 
 
No comments:
Post a Comment