Wednesday, February 13, 2013

small poetry

ఏదీ మొదలవ్వకముందే
అంతా అయి ' పోయిందని '
బాధపడితే ఎలా నేస్తం??

పడనీ పలుదెబ్బలు
పరిపరివిధములుగా
ఉలి తట్టుకోలేనంత గట్టిదనం
మన గుండె సొంతం కదా ...

ఊపిరిపోసే ఉద్దేశముంటేనే
శిల్పమవుతాం కానీ
ఊరికే వేసే దెబ్బలకి
లొంగుతామా ఏంటి?

No comments:

Post a Comment