ఆలోచనామృతము సాహిత్యము, సహిత హిత సత్యము శారదా స్తన్యము
సారస్వాతక్షర సారధ్యము, జ్ఞానసామ్రాజ్యము, జన్మసాఫల్యము
సరసవశోభిని సరసలోచని, వాణీపుస్తకధారిణి,
వర్ణాలంకృత వైభవశాలిని వరకవిత చింతామణి,
మాంపాణి సాలోక సంవాహిని, మాంపాహి శ్రీచక్రసింహాసిని!!
సారస్వాతక్షర సారధ్యము, జ్ఞానసామ్రాజ్యము, జన్మసాఫల్యము
సరసవశోభిని సరసలోచని, వాణీపుస్తకధారిణి,
వర్ణాలంకృత వైభవశాలిని వరకవిత చింతామణి,
మాంపాణి సాలోక సంవాహిని, మాంపాహి శ్రీచక్రసింహాసిని!!
No comments:
Post a Comment